విభిన్న ఫ్యాషన్లతో తారల కనువిందు - అనుష్కశర్మ
🎬 Watch Now: Feature Video
ముంబయిలో జరిగిన 'జీక్యూ స్టైల్ అండ్ కల్చర్' అవార్డుల కార్యక్రమం సందడిగా జరిగింది. బాలీవుడ్ తారలు రణవీర్ సింగ్, అనుష్క శర్మ, తాప్సీ పన్ను, నోరా పతేహీ, జాక్వెలిన్ ఫెర్నాండెజ్... ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రఖ్యాత డిజైనర్స్ రూపొందించిన దుస్తుల్లో కనువిందు చేశారు.