ఎనిమిదేళ్లుగా ప్రేమలో ఉన్నా: నితిన్ - భీష్మ రిలీజ్​ తేదీ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 14, 2020, 5:49 PM IST

Updated : Mar 1, 2020, 8:34 AM IST

నితిన్, రష్మిక మందణ్న జంటగా నటించిన చిత్రం 'భీష్మ'. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే నేడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా హీరోహీరోయిన్లు ఈ సినిమాతో పాటు వారి వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. నితిన్ త్వరలో పెళ్లిచేసుకోబోతున్నట్లు తెలపగా.. ఓ అబ్బాయిని చూడండంటూ రష్మిక సందడి చేసింది.
Last Updated : Mar 1, 2020, 8:34 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.