దర్శకుడు భీమినేని రీమేక్‌లు చేయడానికి కారణం? - koushalya krishna murthy
🎬 Watch Now: Feature Video

ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన 'కౌసల్య కృష్ణమూర్తి'తో మరోసారి ఆకట్టుకున్నాడు దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు. అయితే ఎక్కువగా రీమేక్ చిత్రాలే తీయడానికి గల కారణాన్ని చెప్పాడు. మంచి కథ దొరికితే మరో ఆలోచన లేకుండా చేస్తానని అన్నాడు.
Last Updated : Sep 28, 2019, 8:17 AM IST