డ్యాన్స్ సీజన్ ట్రోఫీ ఆవిష్కరణలో భాగ్యశ్రీ - "India Dance Week - Dance for a Cause" season 6
🎬 Watch Now: Feature Video
భారతీయ లలిత కళా మండలి ఆధర్వంలో నిర్వహించనున్న 'ఇండియన్ డ్యాన్స్ వీక్ సీజన్-6' కు రంగం సిద్ధమైంది. ట్రోఫీ ఆవిష్కరణలో 'మైనే ప్యార్ కియా'తో ఆకట్టుకున్న హీరోయిన్ భాగ్యశ్రీ పాల్గొంది. ముంబయి కుర్లా ప్రాంతంలోని మార్కెట్ సిటీ ఈ కార్యక్రమానికి వేదికైంది.