'అగ్ర హీరోలు అందుకే నాతో సినిమాకు ఓకే చెప్తారు' - bandla ganesh about heros

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 2, 2020, 5:55 PM IST

నటుడిగానే కాకుండా నిర్మాతగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు బండ్ల గణేశ్​. ప్రముఖ హీరోలతో కలిసి పనిచేసి.. వారికి సూపర్​ హిట్​లను అందించారు. అయితే, ఎంతో మంది ప్రొడ్యూసర్లకు డేట్లు ఇవ్వని హీరోలు.. తనకు ఎలా ఇస్తారో 'ఆలీతో సరదాగా' షోలో వెల్లడించారు బండ్ల గణేశ్​.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.