అభిమానుల సరదా కామెంట్లపై బాలయ్య ఏమన్నారంటే? - balakrishna 60th birthday special interview
🎬 Watch Now: Feature Video
అద్భుతమైన నటనకు, యాక్షన్ చిత్రాలకు పెట్టింది పేరు నందమూరి బాలకృష్ణ. జూన్ 10న 60వ పడిలోకి అడుగుపెట్టనున్నారు నటసింహం. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మహిళా సాధికారత గురించి మాట్లాడిన బాలయ్య.. ఆయనపై అభిమానులు సరదాగా చెప్పే కామెంట్లపై సరదాగా ముచ్చటించారు.