మగవారి బుద్ధి అదేనంటోన్న యాంకర్ సుమ! - అలీతో సరదాగా
🎬 Watch Now: Feature Video

కేరళలో పుట్టి తెలుగు కోడలిగా అడుపెట్టింది యాంకర్ సుమ. అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్లోని ప్రముఖ వ్యాఖ్యాతల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా 'అలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొని సందడి చేసింది.