thumbnail

By

Published : Oct 11, 2020, 12:18 PM IST

ETV Bharat / Videos

అమితాబ్​ బచ్చన్​కు సైకత శుభాకాంక్షలు

బాలీవుడ్​ మెగాస్టార్ అమితాబ్​ బచ్చన్.. ఆదివారం​ 79వ పుట్టినరోజు జరుపుకొంటున్న సందర్భంగా సాధారణ ప్రజల నుంచి సినీ ప్రముఖుల వరకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్.. పూరి బీచ్ తీరంలో బొమ్మ తయారు చేసి విషెస్ తెలియజేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.