![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5770001-1081-5770001-1579492812809.jpg)
'అల వైకుంఠపురములో' సక్సెస్ మీట్‌ను విశాఖపట్నంలో ఆదివారం నిర్వహించారు. ఇందులో మాట్లాడిన హీరో అల్లు అర్జున్.. దర్శకుడు త్రివిక్రమ్‌పై ప్రశంసలు కురిపించాడు. సినిమా చూసిన అభిమానుల ఆనందం ముందు రికార్డులనేవి ఓ లెక్కే కాదన్నాడు. వీటితో పాటే బోలేడు విషయాలు చెప్పాడు.