ఆలీతో సరదాగా: దాసరితో గొడవపై తమ్మారెడ్డి క్లారిటీ
🎬 Watch Now: Feature Video
'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి వచ్చిన ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మనసు విప్పి మాట్లాడారు. దివంగత సినీ దర్శకుడు దాసరి నారాయణరావుతో వచ్చిన బేధాభిప్రాయాలపై నోరు విప్పారు. ఆ గొడవ తర్వాత అన్నదమ్ముల్లాగా ఏ విధంగా వారి ప్రయాణం సాగిందో గుర్తుచేసుకున్నారు.