ఎస్పీ చరణ్‌కు అలీ సర్ప్రైజ్ గిఫ్ట్ - sp charan
🎬 Watch Now: Feature Video
'అలీతో సరదాగా' కార్యక్రమంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం తనయుడు... ఎస్పీ చరణ్ పాల్గొన్నారు. కమెడియన్ అలీతో కలిసి ముచ్చటించారు. ఇంతలో చరణ్‌కు అలీ ఓ సర్ప్రైజ్ ఇచ్చాడు. ఎస్పీ బాలు సతీమణి మాట్లాడిన వీడియోను చూపించి చరణ్‌ను ఆశ్చర్యపరుస్తాడు అలీ.