''అభిలాష' బడ్జెట్ తెలిస్తే నా మీద కోప్పడతారు' - అలీతో సరదాగా
🎬 Watch Now: Feature Video
'అభిలాష' లాంటి విభిన్న కథాంశాన్ని తెరకెక్కించడం వెనుక ఎంతో మంది సహకారం ఉందని అంటున్నారు నిర్మాత కేఎస్ రామారావు. ఆ రోజుల్లో ఈ చిత్రానికి దాదాపుగా రూ.18 లక్షల రూపాయల ఖర్చు అయ్యిందని.. అయితే సినిమా విజయం సాధించడం వల్ల వచ్చిన డబ్బుతో తాను కొత్త ఇల్లు కొన్నట్లు తెలిపారు. యండమూరి వీరేంద్రనాథ్ కథ, కోదండ రామిరెడ్డి దర్శకత్వం, ఇళయరాజా సంగీతంతో పాటు మెగాస్టార్ చిరంజీవి నటన సినిమాను విజయవంతం చేశాయని 'అలీతో సరదాగా' కార్యక్రమంలో వెల్లడించారు కేఎస్ రామారావు.