'ఆ పరాజయం తర్వాతే విభిన్న కథలు ఎంచుకుంటున్నా' - chirajeevi
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8392724-719-8392724-1597233500278.jpg)
మెగాస్టార్ చిరంజీవితో 'అభిలాష' తర్వాత వరుసగా 'ఛాలెంజ్', 'రాక్షసుడు', 'మరణ మృదంగం', 'స్టువర్టుపురం పోలీస్‌స్టేషన్' చిత్రాలను తెరకెక్కించామని తెలిపారు నిర్మాత కేఎస్ రామారావు. అయితే 'స్టువర్టుపురం పోలీస్‌స్టేషన్' పరాజయం కారణంగా చిరంజీవితో మరోసినిమా తీయలేకపోయానని వెల్లడించారు. ఆ తర్వాత విక్టరీ వెంకటేశ్ హీరోగా 'చంటి' సినిమాను తెరకెక్కించగా.. అది సూపర్‌హిట్ అయ్యిందని చెప్పారు. అప్పటి నుంచి విభిన్న కథాంశాలను ఎంచుకోవడం మొదలుపెట్టానని 'అలీతో సరదాగా' కార్యక్రమంలో వెల్లడించారు నిర్మాత కేఎస్ రామారావు.