'పెళ్లి కంటే ముందే ఇద్దరం గోవా వెళ్లాం' - సరిలేరు నీకెవ్వరు
🎬 Watch Now: Feature Video

నటి, యాంకర్ హరితేజ తన పెళ్లికి ముందు జరిగిన ఓ విషయాన్ని 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పంచుకుంది. వివాహానికి ముందే ఇంట్లో చెప్పకుండా తన భర్తతో కలిసి గోవా వెళ్లినట్టు చెప్పింది.
Last Updated : Sep 27, 2019, 8:36 PM IST