పునీత్​ను గుర్తుచేసుకుని కన్నీరు పెట్టుకున్న సూర్య - పునీత్​కు సూర్య నివాళి

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 5, 2021, 2:13 PM IST

ఇటీవల గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్​కుమార్​ కుటుంబ సభ్యులను పరామర్శించారు తమిళ హీరో సూర్య. పునీత్​తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగం చెందారు. ఆయన సమాధి వద్ద నివాళులు అర్పించిన సమయంలో కన్నీటి పర్యంతమయ్యారు సూర్య.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.