రోజా చాలా బోల్డ్ అంటున్న మీనా! - chanti heroine
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4493626-987-4493626-1568914692799.jpg)
ఆలీతో సరదాగా కార్యక్రమానికి హాజరైన నటి మీనా.. మాజీ హీరోయిన్ రోజా గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. ఆమె చాలా బోల్డ్ అని చెబుతూ తనతో కలిసి నటిస్తున్నప్పుడు జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను వివరించింది.
Last Updated : Oct 1, 2019, 7:06 AM IST