ఏబీసీడీ టైటిల్ అందుకే పెట్టాం: శిరీష్ - ruksar thillan
🎬 Watch Now: Feature Video
అల్లు శిరీష్, రుక్సార్ థిల్లాన్ జంటగా నటించిన చిత్రం 'ఏబీసీడీ'. ఈ సినిమా మే17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏబీసీడీ అనే పదం అమెరికాలో చాలా పాపులర్ అని అందుకే మూవీకి ఈ టైటిల్ పెట్టామని అన్నాడు శిరీశ్. తాను చేసిన ప్రతి సినిమా నుంచి తప్పులు తెలుసుకుని అవి పునరావృతం కాకుండా జాగ్రత్త పడతానని శిరీష్ తెలిపాడు. లండన్లో పుట్టినా పక్కా భారతీయ నటినని రుక్సార్ చెప్పింది.