'పోస్టర్ చూసి సినిమా కొనుక్కున్నా...' - thammareddy bharadwaja
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-3855419-thumbnail-3x2-aame.jpg)
అమలాపాల్ హీరోయిన్గా నటించిన చిత్రం 'ఆమె'. తెలుగులో ఈ సినిమాను ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేస్తున్నాడు. రత్నకుమార్ దర్శకత్వం వహించాడు. పోస్టర్ విడుదలైనప్పటి నుంచి మూవీపై అంచనాలు పెరిగాయి. అమలాపాల్ నగ్నంగా కనిపించిన పోస్టర్ ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ నెల 19న మూవీ విడుదల సందర్భంగా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. అందులో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చింది చిత్రబృందం.