Prathidwani: రష్యాపై స్విఫ్ట్‌ ప్రయోగం.. అసలు ఏంటీ స్విఫ్ట్?

By

Published : Feb 26, 2022, 10:25 PM IST

Updated : Feb 3, 2023, 8:17 PM IST

thumbnail

రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం తీవ్రమైన నేపథ్యంలో రష్యా ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచేందుకు స్విఫ్ట్‌ ప్రయోగించాలని నాటో దేశాలు ప్రతిపాదిస్తున్నాయి. ఈ ప్రయత్నం అమల్లోకి వస్తే రష్యా ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ఒత్తిడి పడుతుంది? అసలు ఏంటి ఈ స్విఫ్ట్‌? ఇది ఎప్పుడు మొదలైంది? గతంలో ఏదైనా దేశంపై స్విఫ్ట్‌ నిషేధం విధించారా? రష్యా ముందున్న ఆర్థిక ప్రత్యామ్నాయాలు ఏంటి? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.

Last Updated : Feb 3, 2023, 8:17 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.