Prathidwani: ఉక్రెయిన్‌తో రష్యాకు వైరం ఎందుకు ఏర్పడింది?

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 24, 2022, 10:02 PM IST

Updated : Feb 3, 2023, 8:17 PM IST

రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలైంది. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని డోనెట్స్‌, లూహాన్స్‌ల్లోకి రష్యా సైన్యం ప్రవేశించింది. డాన్‌బాస్‌ ప్రాంతంలోని పీపుల్స్‌ రిపబ్లిక్‌లను గుర్తిస్తూ పుతిన్‌ ప్రకటన చేసిన వెంటనే ఉక్రెయిన్‌ పట్టణాలపై రష్యా సైన్యాలు బాంబులతో దాడి ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో రష్యాదాడిని ఖండిస్తూ ఫ్రాన్స్‌ ఉక్రెయిన్‌కు మద్దతు ప్రకటిస్తే.. నాటో సభ్య దేశమైన టర్కీ రష్యాకు మద్దతు ప్రకటించింది. తమ దేశంలోకి చొచ్చుకొస్తున్న రష్యా దళాలను ఉక్రెయిన్‌ సైన్యాలు ప్రతిఘటిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో నాటో దేశాలు ఉక్రెయిన్‌కు మద్దతుగా నేరుగా ఈ యుద్ధంలోకి దిగుతాయా? పూర్వ సోవియట్‌ దేశమైన ఉక్రెయిన్‌తో రష్యాకు వైరం ఎందుకు ఏర్పడింది? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:17 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.