పోలీసుల ఓవర్ యాక్షన్- రోడ్డుపై ఈడ్చి, బూటుకాలితో తన్ని.. - ఇందోర్ పోలీసుల దురుసు ప్రవర్తన
🎬 Watch Now: Feature Video
Indore police dragged youth: మద్యం మత్తులో వీరంగం సృష్టించిన ఓ యువకుడి పట్ల అమానవీయంగా వ్యవహరించారు పోలీసులు. మద్యం తాగి రోడ్డుపై హల్చల్ చేస్తున్న యువకుడిని నియంత్రించేందుకు వెళ్లిన సిబ్బంది.. అతడిని కొట్టారు. ఈ క్రమంలో ఆ యువకుడు లాఠీ పట్టుకోగా.. నడిరోడ్డుపై నగ్నంగా ఈడ్చి, బూటుకాలితో తన్నారు. మధ్యప్రదేశ్ ఇందోర్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానికులు రికార్డు చేసి, సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా.. వీడియో వైరల్గా మారింది.
Last Updated : Feb 3, 2023, 8:19 PM IST