కదులుతున్న కారులో రొమాన్స్.. బయటకు కనిపించేలా నిలబడి మరీ.. - viral video up
🎬 Watch Now: Feature Video
బైక్‌పై వెళ్తూ ఓ యువజంట రొమాన్ చేసిన వైరల్ వీడియో మరవక ముందే మరో వీడియో వెలుగులోకి వచ్చింది. ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లఖ్‌నవూలోని లోహియా పథ్ మార్గంలో కారులో వెళ్తున్న ఓ జంట.. సన్‌రూఫ్ విండోను ఓపెన్ చేసుకొని రొమాన్స్ చేసింది. వాహనం కదులుతున్న సమయంలో బహిరంగంగా ఇలా చేయడంపై పలువురి నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై స్పందించిన ట్రాఫిక్ విభాగం ఏడీసీపీ అజయ్ కుమార్.. కారు నెంబర్ ప్లేట్ ఆధారంగా దర్యాప్తు జరుపుతామని తెలిపారు. యజమానులను గుర్తించి విచారిస్తామని చెప్పారు.
Last Updated : Feb 3, 2023, 8:39 PM IST