భార్య పుట్టింటికి వెళ్లిందని పెట్రోల్​ పోసుకుని నిప్పటించుకున్న భర్త - bihar news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 26, 2022, 12:57 PM IST

Updated : Feb 3, 2023, 8:37 PM IST

భార్య పుట్టింటికి వెళ్లిందని ఓ వ్యక్తి పెట్రోల్​ పోసుకుని నిప్పంటించుకున్న ఘటన బిహార్‌లోని వైశాలిలో జరిగింది. బాధితుడు మద్యపానానికి అలవాటు పడి తీవ్రంగా వేధించడం వల్ల భార్య అతడిని వదిలిపెట్టి వెళ్లిపోయింది. మనస్తాపానికి గురైన భర్త రమేష్ రోడ్డుపైనే పెట్రోల్​ పోసుకుని అత్మహత్యాయత్నం చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో గాయపడిన రమేష్‌ రాయ్‌ను ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉండడం వల్ల ప్రథమ చికిత్స అనంతరం పట్నా ఆస్పత్రికి తీసుకెళ్లారు.
Last Updated : Feb 3, 2023, 8:37 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.