రైల్వే పోలీసుల చాకచక్యం.. పడబోతున్న ప్రయాణికుడిని..! - టాటానగర్ రైల్వే స్టేషన్లో ప్రయాణికుడిని కాపాడిన రైల్వే పోలీసులు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-15098530-thumbnail-3x2-rpf.jpg)
Rpf constable saves passenger: వేగంగా వెళ్తున్న రైలును ఎక్కడానికి ప్రయత్నించిన ఓ ప్రయాణికుడు పట్టు తప్పి జారి పడబోయాడు. అక్కడే ఉన్న రైల్వే పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి అతనిని కాపాడారు. ఈ సంఘటన ఝార్ఖండ్ జంషెద్పుర్లోని టాటానగర్ రైల్వే స్టేషన్లో శనివారం జరిగింది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు.. సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST