పెళ్లి కోసం వరదలో ఎన్ని కష్టాలు పడ్డారో మీరే చూడండి - puliantope hanuman temple
🎬 Watch Now: Feature Video
తమిళనాడులోని పులియంతోపులోని ఓ ఆలయంలో వివాహం చేసుకోవాలనుకున్న జంటలకు ఓ వింత అనుభవం ఎదురైంది. కొన్నినెలల క్రితం నిశ్చయించినట్లుగా పులియంతోపులోని ఆంజనేయుని సన్నిధిలో శుక్రవారం జరగాల్సిన వివాహాలు ఆలస్యమయ్యాయి. ఆ ప్రాంతాన్ని వర్షపు నీరు ముంచెత్తడం వల్ల ఆ ఐదు జంటలు నీటిలోనే వివాహం చేసుకున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వరదనీరు చేరకుండా తగు చర్యలు తీసుకోవాలని నూతన వధూవరులు కోరారు.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST