PRATHIDWANI: భారత నగరాల్లోని కాలుష్యంతో ప్రజారోగ్యానికి ముప్పు ఎంత?
ప్రపంచవ్యాప్తంగా సూక్ష్మకాలుష్యం ప్రమాదకరంగా పెరుగుతున్న నగరాల జాబితాలో భారత్ మొదటి స్థానంలో ఉంది. ఏడు వేలకుగా పైగా నగరాల్లో జరిపిన అధ్యయనంలో పీఎం 2.5 కాలుష్యం అధికంగా ఉన్న మొదటి పద్దెనిమిది స్థానాల్లో భారత నగరాలే ఉన్నాయి. ప్రపంచంలో ఈ కాలుష్యం బారిన పడి పదేళ్ల కాలంలో కోటి డెబ్బై లక్ష్లల మంది మృత్యువాత పడ్డట్లు అమెరికాకు చెందిన హెల్త్ ఎఫెక్ట్స్ ఇనిస్టిట్యూట్ వెల్లడించింది. ఈ పరిస్థితుల్లో అత్యధికంగా కాలుష్యం నిండిన భారత నగరాల్లో ప్రజారోగ్యానికి ఏర్పడుతున్న ముప్పు ఎంత? సూక్ష్మ కాలుష్య కాసారం నుంచి మన నగరాలు బయట పడేదెలా? ఇదే అంశంపై ఈ రోజు ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST