ప్రధాని మోదీని మెప్పించిన బండారు దత్తాత్రేయ మనువరాలు - గవర్నర్ దత్తాత్రేయ మనవరాలిని ప్రధాని మోదీ ప్రశంస
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-12-2023/640-480-20234955-thumbnail-16x9-modi.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Dec 10, 2023, 10:44 PM IST
PM MODI Praises Governor Dattatreya Grand Daughter : హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ మనువరాలు జశోధరను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. తనను ప్రశంసిస్తూ పద్యాన్ని పఠించినందుకు ఆ చిన్నారికి ఎక్స్ వేదికగా మోదీ అభినందనలు తెలిపారు. బండారు దత్తాత్రేయ మనువరాలు జశోధర ప్రధాని మోదీని ప్రశంసిస్తూ ఓ పద్యం పాడింది. మోదీపై ఆ చిన్నారి పాటపాడిన వీడియోను గవర్నర్ దత్తాత్రేయ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. దీంతో ఆ చిన్నారి వీడియోకు ప్రధాని మోదీ ప్రతిస్పందించారు. ఆ చిన్నారి మాటలు గొప్ప శక్తికి మూలం అని ప్రధాని పేర్కొన్నారు. జశోధర పద్యం సృజనాత్మకం, ఆరాధనీయమైందన్నారు.
Governor dattatreya Congratulations to Young Mountaineer : గవర్నర్ బండారు దత్తత్రేయ కూడా ఇటీవల ఓ పర్వతారోహకుడికి అభినందనలు తెలిపారు. మరిపెండ మండలంలోని భూక్యాతండాకు చెందిన పర్వతారోహకుడు భూక్యా యశ్వంత్‌ను అభినందించారు. ఇటీవల యశ్వంత్ ఆస్ట్రేలియాలోని కోస్కియుస్కో పర్వతాన్ని( kosciuszko mountain) అధిరోహించారు.