త్రుటిలో తప్పిన పెను ప్రమాదం.. ఆక్సిజన్​ సిలిండర్ల కారులో భారీ పేలుడు.. చెలరేగిన మంటలు - oxygen cylinder car accident

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 8, 2022, 8:47 PM IST

Updated : Feb 3, 2023, 8:29 PM IST

ఆక్సిజన్‌ సిలిండర్‌లను తరలిస్తున్న ఓ కారులో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటన మహారాష్ట్రలోని నాసిక్‌లో జరిగింది. ప్రమాదవశాత్తు కారులో మంటలు చెలరేగడం వల్ల ఆక్సిజన్​ సిలిండర్​లు పేలి.. రహదారిపై చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడం వల్ల పెనుప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో కారు డ్రైవర్‌కు స్వల్పగాయాలు కాగా.. స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.