కేటీఆర్​పై నాణ్య(ణె)మైన అభిమానం.. అభిమాని వినూత్న శుభాకాంక్షలు

By

Published : Jul 24, 2022, 4:03 PM IST

Updated : Feb 3, 2023, 8:25 PM IST

thumbnail
Ktr Birthday Special wishes: మంత్రి కేటీఆర్‌కు వినూత్న రీతిలో పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు మరింత భిన్నంగా తమ వాత్సల్యం కురిపిస్తున్నారు. హైదరాబాద్​లోని రవీంద్రభారతి ఆవరణలో 40 వేల నాణేలతో 30 అడుగుల కేటీఆర్‌ చిత్రం ఏర్పాటు చేశారు. కామారెడ్డికి చెందిన కేటీఆర్‌ అభిమాని రామకృష్ణ ఆధ్వర్వంలో ఈ చిత్రం ఏర్పాటు చేయగా.. చిత్రకారుడు విజయ్‌భాస్కర్ నేతృత్వంలో రూపకల్పన చేశారు.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.