మాజీ సీఎం, ఎమ్మెల్యే వర్గాల మధ్య గొడవ కుర్చీలతో కొట్టుకున్న కార్యకర్తలు - జంషెద్‌పుర్ భాజపా లీడర్స్ వివాదం
🎬 Watch Now: Feature Video
ఝార్ఖండ్‌లోని జంషెద్‌పుర్‌లో ఛఠ్ పూజా ఏర్పాట్లలో మాజీ సీఎం రఘబార్ దాస్, ఎమ్మెల్యే సరయూ రాయ్ వర్గీయుల మధ్య వివాదం తలెత్తెంది. ఈ ఘటనలో ఇరు వర్గాల కార్యకర్తలు కుర్చీలతో దాడి చేసుకున్నారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. ఇరువర్గాలపై కేసు నమోదు చేశారు.
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST