పట్టాలు తప్పిన గూడ్స్ రైలు లైవ్ వీడియో - బిహార్ గయా లేటెస్ట్ న్యూస్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 27, 2022, 12:33 PM IST

Updated : Feb 3, 2023, 8:30 PM IST

బిహార్‌లోని గయా ప్రాంతంలో బొగ్గు లోడుతో వెళ్తున్న ఓ గూడ్సు రైలు బుధవారం పట్టాలు తప్పి బోల్తా పడింది. ఇందుకు సంబంధించిన లైవ్ దృశ్యాలు స్థానికుల కెమెరాకు చిక్కాయి. పట్టాలు తప్పినా వేగంగా రైలు ముందుకు కదలడం వీడియోలో కనిపిస్తోంది. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగలేదు. 58 వ్యాగన్లలో 53 చెల్లాచెదురయ్యాయి. దీంతో ఈ మార్గంలో ప్రయాణించాల్సిన పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైల్వే సిబ్బంది వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని మరమ్మతులు చేపట్టారు. బ్రేక్‌ విఫలమవ్వడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సిబ్బంది గుర్తించారు.
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.