డీజే పాటలతో ఘనంగా మేకపిల్లల బర్త్‌డే వేడుకలు - ఉత్తర్‌ప్రదేశ్‌లో మేక పిల్లల బర్త్‌డే వేడుకలు
🎬 Watch Now: Feature Video
చిన్నారుల పుట్టిన రోజు వేడుకల్లో కేక్ కట్ చేయడం డీజే పాటలకు డ్యాన్స్‌లు వేయడం చూస్తుంటాం. అయితే ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాందాకు చెందిన రాజా అనే రిక్షా డ్రైవర్ తన వద్ద ఉన్న రెండు మేక పిల్లలకు పుట్టిన పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించాడు. అంతేకాకుండా డీజే డ్యాన్స్‌లతో హోరెత్తించారు. బంధువులతో కలిసి కేక్ కట్ చేశాడు. తనకు పిల్లలు లేరని, ఈ రెండు మేకలనే పిల్లలుగా భావిస్తానని అంటున్నాడు రిక్షా డ్రైవర్ రాజా.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST