మద్యం మత్తులో మాజీ హోం మంత్రి కుమారుడు హల్​చల్ - ఛత్తీస్​గఢ్ కోర్బా క్రైమ న్యూస్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 5, 2022, 6:54 PM IST

Updated : Feb 3, 2023, 8:31 PM IST

ఛత్తీస్​గఢ్ మాజీ హోం మంత్రి రామ్​పుర్ ఎమ్మెల్యే నానకీరామ్ కంవర్ కుమారుడు సందీప్ మద్యం మత్తులో హల్​చల్ చేశారు. బస్సు కండక్టర్​పై దాడికి యత్నించారు. అక్కడితో ఆగకుండా బస్సు ఎదురుగా పడుకొని వాహనాన్ని కదలకుండా చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సందీప్​ను అక్కడి నుంచి తరలించారు. ఈ దృశ్యాలను ఓ స్థానికుడు మొబైల్ బంధించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.