అసోంలో భారీ వర్షాలు.. విరిగిపడిన కొండ చరియలు - అసోంలో భారీ వర్షాలు
🎬 Watch Now: Feature Video
అసోంను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. తుముల్పుర్ జిల్లాలోని పలు గ్రామాలు నీట మునిగాయి. మోకాలు లోతు నీటిలోనే రోజులు వెళ్లదీస్తున్నారు ప్రజలు. మరోవైపు.. దీమా హసావో జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. జూన్ 17 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST