Pratidwani ఉద్యోగార్థులూ తస్మాత్ జాగ్రత్త - etv discussion on tspsc exams
🎬 Watch Now: Feature Video
Pratidwani వరస నోటిఫికేషన్లతో రాష్ట్రంలో ఉద్యోగ పరీక్షల జాతర మొదలైంది. కోటి ఆశలతో కొలువు వేటకు సిద్ధమయ్యారు ఉద్యోగార్థులు . అయితే, ఇదే అవకాశంగా మధ్యవర్తులు, దళారీలు మాటు వేస్తున్నారు. అభ్యర్ధులకు ఉద్యోగాలిప్పిస్తామంటూ ... వారి మోసపూరిత మాటలు, ట్రిక్స్... ఉద్యోగార్దులను ఆలోచనలో పడేస్తున్నాయి. ఇటువంటి మోసాలపై TSPSC కూడా అభ్యర్ధులను అప్రమత్తం చేస్తోంది. మెరిట్‌లిస్ట్ పై కీలక సూచనలు చేసింది. అలాగే నియామక పరీక్షల్లో అత్యంత పారదర్శకతను పాటిస్తున్నామంటూ చెప్పింది. ఈ నేపథ్యంలో.. ఇప్పటికే వెలువడ్డ నోటిఫికేషన్లకు తోడు రాబోయే రోజుల్లో మరిన్ని నియామకపరీక్షలపై యువత గమనంలో పెట్టుకోవాల్సిన అంశాలేంటి? దళారీలతో ఎలాంటి అప్రమత్తత అవసరం? అభ్యర్ధులు ఎలాంటి సూచనలు పాటించాలి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST