Pratidwani : ఇంజినీరింగ్ విద్య... ఏ దిశగా? - engineering education

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 1, 2023, 9:14 PM IST

ETV Pratidwani discussion :  కొంతకాలంగా ఉన్న ఆదరణ, భవిష్యత్ అవకాశాల పరంగ చూసినప్పుడు... ఇంటర్ తర్వాత విద్యార్థులకు కాదనలేని ఎంపికగా మారింది.. ఇంజనీరింగ్. ఇక్కడ అందరిలో ఎదురవుతున్న ఒకే ప్రశ్న... ఇంజినీరింగ్‌లో ఏ బ్రాంచ్‌ ఎంచుకోవాలి? తెలుగు రాష్ట్రాల్లో... దేశవ్యాప్తంగా ఇప్పుడు ఈ ప్రశ్న దగ్గరే.. ఎంతో చర్చ జరుగుతోంది. కోర్‌ ఇంజినీరింగ్, ఐటీలోనూ సీట్లు తగ్గుతూ వస్తుంటే CSE సీట్లు కళకళలాడుతున్నాయి. ఈ విభాగంలో ప్రవేశం కావాలంటే..... ఏకంగా ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితుల్లో చాలామంది దిక్కుచూడాల్సి వస్తోంది. అందరూ ఐటీ మీదే దృష్టి సారించడంతో.. ఇతర విభాగాల్లో చేరే విద్యార్తుల సంఖ్య తగ్గుతోంది. అసలు అన్ని రంగాలు ముఖ్యమైనవే. కానీ ఆ దిశగా సాంకేతిక విద్యాశాఖ ఎలాంటి చర్యలు చేపట్టక పోవడం కూడా సమస్యను పెంచుతోంది. దీనికి తోడు భవిష్యత్​లో అవసరమయ్యే రంగాలపై కూడా వారు దృష్టి సారించాల్సి ఉంది. మరి ఈ పరిస్థితుల్లో విద్యార్థులకు ఏదీ మెరుగైన ఎంపిక? సీఎస్‌ఈలోనే భవిష్యత్ అన్న ధోరణుల్లో నిజం ఎంత? కోర్‌లో ఉన్న అవకాశాలపై నిపుణులు ఏం చెబుతున్నారు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.