Prathidwani టైమ్ మేనేజ్‌మెంట్ ఎలా నిపుణులు ఏం చెబుతున్నారు - ETV Bharat Special Programmes
🎬 Watch Now: Feature Video

Prathidwani బైబై 2022, వెల్‌కమ్ 2022. చూస్తుండగానే కాలగమనంలో మరో సంవత్సరం గడిచిపోయింది. జీవితాన్ని మించిన గురువు లేరు. అనుభవాన్ని మించిన పాఠం లేదు. మరి గడిచిన 2022 నేర్పిన పాఠాలేంటి. కొత్త ఏడాది 2023 ఎలా ఉండాలి. ఎందుకంటే కాలం కథలో ఏ పేజీనైనా తిరిగి తేగలమా. సైంటిఫిక్ ఫిక్షన్‌లో చెప్పినట్లు కాలంలోకి వెళ్లి గతాన్ని మార్చగలమా. అంటే అందుకు వచ్చే సమాధానం లేదు అనే. అందుకే ఈ రోజు ఇప్పుడు మన ముందున్న సమయం సద్వినియోగం చేసుకోవడం ఎలా. చిన్నాపెద్ద, యువత అందరికీ వర్తించే టైమ్ మేనేజ్‌మెంట్ టిప్స్ ఏమిటి. ఒక డే ప్లానింగ్ ఎలా ఉండాలి. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST