CCTV Video.. బాలుడిపై విరుచుకుపడ్డ వీధి కుక్క.. కాళ్లు, చేతులు కొరికి... - కేరళ కోజీకోడ్ న్యూస్
🎬 Watch Now: Feature Video
కేరళ కోజికోడ్‌లో ఓ వీధి కుక్క బీభత్సం సృష్టించింది. అరక్కినార్లో సైకిల్ వస్తున్న ఓ బాలుడిపై అకస్మికంగా దాడికి పాల్పడింది. విచక్షణారహితంగా చేతులు, కాళ్లపై కాట్లు వేసింది. బాలుడు వెంటనే పక్కనే ఉన్న ఓ ఇంట్లోకి పారిపోయి కుక్క చెర నుంచి తప్పించుకున్నాడు. స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీటీవీలో బాలుడిపై దాడి దృశ్యాలు నమోదయ్యాయి. ఆదివారం జరిగిందీ ఘటన.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST