thumbnail

By

Published : Apr 19, 2021, 11:42 PM IST

ETV Bharat / Videos

ర్యాంప్​పై హంసనడకలతో అందమైన సుందరాంగులు

అందమైన సుందరాంగులు.. ర్యాంప్​పై హంసనడకలు.. ఫ్యాషన్​ రంగంపై ఆసక్తి ఉన్నవారిని ప్రోత్సహించేందుకు హైదరాబాద్​లో ఈవెంట్​ జరిగింది. జూబ్లీహిల్స్​లోని ఓ హోటల్​లో నిర్వహించిన అడిషన్స్‌.. కలర్​ఫుల్​గా సాగింది. ఫ్యాషన్​ షో ఆకట్టుకుంది. అందమైన అమ్మాయిలు, అబ్బాయిలు తమ అందం, అభినయంతో అలరించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.