హంస నడకతో అదరహో అనిపించిన అమ్మాయిలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 1, 2019, 9:58 PM IST

Updated : Apr 2, 2019, 11:57 AM IST

ఈనెల 4 నుంచి 6 వరకు హైటెక్​ సిటీలో నిర్వహించే హైలైఫ్​ ప్రదర్శన పోస్టర్​ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్​లో జరిగింది. ఇందులో అందమైన అమ్మాయిలు హంస నడకతో అదరహో అనిపించారు. పలువురు అంతర్జాతీయ డిజైనర్స్​ రూపొందించిన దుస్తులు ధరించి మోడల్స్​ ర్యాంప్​పై క్యాట్​వాక్​తో ఆకట్టుకున్నారు. మూడు రోజుల పాటు కొనసాగే ఈ ప్రదర్శనలో 400 మంది డిజైనర్స్​ రూపొందించిన ఉత్పత్తులు కొలువుదీరనున్నట్లు నిర్వహకులు తెలిపారు.
Last Updated : Apr 2, 2019, 11:57 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.