ఈదురు గాలుల ధాటికి గిరగిరా తిరిగిన క్రేను - manhattan city latest news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 30, 2020, 5:11 PM IST

అమెరికా న్యూయార్క్​ నగరం మన్​హత్తన్​లో గురువారం సాయంత్రం ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. గాలి ధాటికి ఓ నిర్మాణ భవనం దగ్గర 1400 అడుగుల ఎత్తులో ఉన్న క్రేను పై భాగం గిరగిరా తిరిగింది. గాలి ప్రభావానికి ఓ భవనం నుంచి శిథిలాలు కిందపడ్డాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలను నిలిపివేశారు అధికారులు. స్థానిక రైళ్ల రూటు మార్చారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.