thumbnail

By

Published : Feb 2, 2020, 9:19 PM IST

Updated : Feb 28, 2020, 10:24 PM IST

ETV Bharat / Videos

కరోనాతో యుద్ధంలోనూ చైనా 'శక్తి' భేష్​!

కరోనాతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నప్పటికీ... తన శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి మరోసారి చాటి చెప్పింది చైనా. కేవలం 10రోజుల వ్యవధిలోనే 1000 పడకలతో కూడిన ఓ భారీ వైద్య శిబిరాన్ని నిర్మించింది. వైరస్​ కేంద్రబిందువైన వుహాన్​లో జనవరి 23న మొదలైన పనులు.. సోమవారంతో ముగియనున్నాయి. ఓవైపు మహమ్మారితో యుద్ధం చేస్తూనే.. మరోవైపు రోగులకు అండగా ఉండటానికి అన్ని రకాల చర్యలు చేపడుతోంది. వైరస్​ సోకిన రోగులకు వైద్య బృందం ఇక్కడ చికిత్స అందించనున్నట్లు చైనా జాతీయ మీడియా తెలిపింది.
Last Updated : Feb 28, 2020, 10:24 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.