ETV Bharat / entertainment

'గేమ్​ఛేంజర్' కొత్త పోస్టర్ రిలీజ్- ఈసారి అప్డేట్ ఏంటంటే? - Game Changer Update

author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

Updated : 2 hours ago

Game Changer Second Song : గ్లోబల్ స్టార్ రామ్​చరణ్ లీడ్​ రోల్​లో తెరకెక్కిన 'గేమ్ ఛేంజర్' నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది.

Game Changer Update
Game Changer Update (Source : ETV Bharat)

Game Changer Second Song : గ్లోబల్ స్టార్ రామ్​చరణ్ లీడ్​ రోల్​లో తెరకెక్కిన 'గేమ్ ఛేంజర్' నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. మేకర్స్ ఈ సినిమా నుంచి రెండో సాంగ్ ప్రోమో రిలీజ్ డేట్​ బుధవారం ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్​రో హీరో రామ్​చరణ్ ఫార్మల్ ఔట్​ఫిట్​లో క్లాస్​గా కనిపిస్తున్నారు. 'పండగ మొదలైంది. రెండో పాట ప్రోమో రా మచ్చమచ్చ సెప్టెంబర్ 28న విడుదల కానుంది' అని క్యాప్షన్ రాసుకొచ్చారు. లిరిసిస్ట్​ అనంత్ శ్రీరామ్ ఈ పాట తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.

కాగా, స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ హీరోయిన్​గా నటిస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర బ్యానర్​పై దిల్​రాజు ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా 2024 డిసెంబర్​లో రిలీజ్ కానుంది.

Last Updated : 2 hours ago

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.