ETV Bharat / offbeat

ప్రేమికుల దినోత్సవం 2025 - అద్దిరిపోయే విషెస్ & ప్రత్యేక శుభాకాంక్షలు మీకోసం! - VALENTINES DAY 2025 TELUGU WISHES

- వాలెంటైన్స్​డే కోసం "ఈటీవీ భారత్" అందిస్తున్న స్పెషల్ గ్రీటింగ్స్!

Valentines Day 2025 Wishes Telugu
Valentines Day 2025 Wishes Telugu (Getty Images)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 13, 2025, 3:07 PM IST

Updated : Feb 13, 2025, 3:20 PM IST

Valentines Day 2025 Wishes Telugu : మరికొన్ని గంటల్లో ప్రేమికుల రోజు వచ్చేస్తోంది. ఎన్నో మధురానుభూతులను పంచబోతోంది. ప్రేమికులకు మరింత ప్రియమైన క్షణాలను అందించబోతోంది. మరి, ఈ హ్యాపీ మూమెంట్​లో మీ ప్రాణసమానమైన ప్రియుడికి, ప్రేయసికి సరికొత్తగా మీ ప్రేమను తెలియజేయండి. మీ ప్రేమ లోతు ఎంతో చూచాయగానైనా తెలుసుకునే అవకాశం మీ పార్ట్​నర్​కు ఇవ్వండి. ఇందుకోసం "ఈటీవీ భారత్" స్పెషల్​ విషెస్​ అందిస్తోంది. లేట్​ చేయకుండా ఓ లుక్కేయండి. మీకు నచ్చింది పిక్​ చేసుకొని, మీ భాగస్వామికి పంపించండి.

కనులు తెరిస్తే జననం, కనులు మూస్తే మరణం. ఇంత చిన్న జీవితంలో కడవరకూ నీతోనే ఉండాలని నా మనసు ఆరాటపడుతోంది. అవకాశం ఇస్తావా ప్లీజ్

- ప్రేమికుల దినోత్సవం శుభాకాంక్షలు

నువ్వు కలలు కంటూ ఉండు, నేను వాటిని నెరవేరుస్తూ ఉంటాను. నీ ఆనందాన్ని చూస్తూ నేను సంతోషపడుతూ ఉంటాను. ఈ జీవితానికి ఇది చాలు బంగారం!

- ప్రేమికుల రోజు శుభాకాంక్షలు

నీ చేయి పట్టుకునేందుకు, నీ పెదాలపై నవ్వు చూసేందుకు కొన్ని వేలసార్లు మరణించైనా సరే, ఒక్కసారి జన్మించడానికి నేను సిద్ధం

- హ్యాపీ వాలెంటైన్స్ డే

మనసారా నవ్వినా, ఏడ్చినా వచ్చేది కన్నీళ్లే. నా తోడుంటే నీ కంట ఆనంద భాష్పాలు మాత్రమే రాలుతాయి. వాగ్ధానం చేస్తున్నాను డియర్

- ప్రేమికుల రోజు శుభాకాంక్షలు

ఆస్తులు, అంతస్తులు సుఖాన్ని మాత్రమే ఇవ్వగలవు. నీ ప్రేమ మాత్రమే నా పెదాలపై నవ్వులు పూయించగలదు. నీ కోసం దేన్నైనా కోల్పోవడానికి సిద్ధం

- హ్యాపీ వాలెంటైన్స్​​ డే ప్రాణమా!

హిమాలయాల్లోని మంచు ఎంత స్వచ్ఛమైనదో నీ మీద నా ప్రేమ కూడా అంత స్వచ్ఛమైనది. చల్లనైనది. జీవితాంతం నిన్ను పదిలంగా చూసుకుంటుంది

- హ్యాపీ వాలెంటైన్స్​​ డే డియర్

చంద్రుడు లేని ఆకాశం చిమ్మ చీకట్లో కలిసిపోయినట్టుగా, నీ ప్రేమ లేకపోతే నా జీవితాన్ని కూడా కారు మబ్బులు కమ్మేస్తాయి. నా జీవితపు వెన్నెల నువ్వే బంగారం.

- ప్రేమికుల రోజు శుభాకాంక్షలు

అవసరానికి పుట్టేది ప్రేమ కాదు, పరిస్థితులకు మారేది ప్రేమ కాదు, సవాళ్లకు ఎదురు నిలిచేదే "ప్రేమ"

- హ్యాపీ వాలెంటైన్స్​​ డే డియర్

నా జీవితానికి నీ ప్రేమ కొత్త రంగులు పూసింది. సరికొత్త ఆనందాలను తీసుకొచ్చింది. నువ్వు లేని నా జీవితం అసంపూర్ణం

- హ్యాపీ వాలెంటైన్స్ డే డియర్

నా జీవితంలో చోటు చేసుకున్న ఒకే ఒక అద్భుతానివి నువ్వు. నిన్ను కడదాకా కంటికి రెప్పలా కాపాడుకుంటాను.

- Happy Valentines Day 2025

Last Updated : Feb 13, 2025, 3:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.