అగ్రరాజ్యంలో మరోసారి నిరసనల హోరు - US breaking news
🎬 Watch Now: Feature Video
ఫెడరల్ ఏజెంట్లను సమర్థించడం పట్ల అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రంలో నిరసనలు వెల్లువెత్తాయి. భారీ ఎత్తున రోడ్లపైకి తరలివచ్చిన ఆందోళనకారులు.. సమాఖ్య భవనంపైకి లేజర్ లైట్లు వేస్తూ నినదించారు. వాసిని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. అయితే ఈ ఘటనపై స్పందించిన న్యాయశాఖ.. అశాంతికి కారణమైన ఫెడరల్ ఏజెంట్లపై తక్షణమే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.