ఫిలడెల్ఫియా వీధుల్లోకి నీరు- నీట మునిగిన కార్లు

By

Published : Feb 17, 2021, 5:43 PM IST

Updated : Feb 17, 2021, 7:56 PM IST

thumbnail
అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో పెద్దఎత్తున నీరు చేరింది. ఈ ప్రవాహంలో చిక్కుకున్న వారిలో 11మందిని రక్షించారు అధికారులు. రోడ్లపైకి పెద్దఎత్తున నీరు చేరడం వల్ల.. అనేక వాహనాలు జలమయం అయ్యాయి. దీంతో అక్కడి ప్రజలు బయటకు రాలేక ఇంటికే పరిమితమయ్యారు. అయితే.. పైప్​ లైన్​ పగలడం వల్లే ఈ నీరు వచ్చినట్లు తెలుస్తోంది.
Last Updated : Feb 17, 2021, 7:56 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.