అమెరికా: డెన్వర్లో ఒకేసారి ఢీకొన్న 50 వాహనాలు - more than 50 vehicles were involved in a weather-related crash in america
🎬 Watch Now: Feature Video
అమెరికాలోని సౌత్బౌండ్ ఐ సమీపంలోని డెన్వర్లో గురువారం భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. రాత్రి 7.30 గంటల సమయంలో వాతావరణం సరిగ్గా లేకపోవడం వల్ల 50కిపైగా వాహనాలు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అనేక మంది గాయాలపాలయ్యారు. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు వెల్లడించారు.