పీఓకేలో పాక్కు వ్యతిరేకంగా నిరసనలు- లాఠీఛార్జ్ - pok protests news
🎬 Watch Now: Feature Video
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని ముజఫర్బాద్లో అఖిలపక్ష పార్టీల కూటమి (ఏఐపీఏ) ఆధ్వర్యంలో వివిధ పార్టీలు ప్రజాస్వామ్య అనుకూల ఆందోళనలు చేపట్టాయి. 1947 అక్టోబర్ 22న జమ్ముకశ్మీర్లో పాక్ బలగాలు దాడి చేసిన రోజును 'బ్లాక్ డే'గా పరిగణించాలని దాయాది దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. బాష్పవాయువు ప్రయోగించారు. ఈ ఘర్షణల్లో ఇద్దరు మృతి చెందారు. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు.
Last Updated : Oct 23, 2019, 11:44 AM IST