వరదలతో బ్రిటన్ కకావికలం.. పలు నగరాలు జలదిగ్బంధం - dennys strom
🎬 Watch Now: Feature Video
బ్రిటన్ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రోడ్లు, పలు వీధులు నదులను తలపిస్తున్నాయి. పంట పొలాలు పెద్ద ఎత్తున నీట మునిగాయి. ఇంగ్లాండ్లో ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 480 వరద ప్రమాద హెచ్చరికలను జారీ చేసింది అక్కడి వాతావరణశాఖ. పలు ప్రాంతాలు జలదిగ్బంధం అయ్యాయి. జనజీవనం స్తంభించిపోయింది. ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. ఈ వరదల వల్ల ఇప్పటి వరకు ముగ్గురు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.
Last Updated : Mar 1, 2020, 6:12 PM IST