టోర్నడో బీభత్సం- ఎటుచూసినా మోడుబారిన చెట్లే.. - america tornado news
🎬 Watch Now: Feature Video

Tornado in America: అమెరికాలో టోర్నడో బీభత్సం సృష్టించింది. తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. టోర్నడో ధాటికి తీవ్రంగా ప్రభావితమైన కెంటకీ రాష్ట్రంలో పలు ఇళ్లు, భవనాలు, కార్యాలయాలు కుప్పకూలాయి. డాసన్స్పింగ్ పట్టణంలో ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. చిందరవందరగా పడిన తమ సామగ్రిని వెతుక్కుంటున్నారు బాధితులు. చెట్లు కొమ్మలు విరిగి.. మోడుబారిపోయాయి. ఎటు చూసిన విషాద దృశ్యాలే తారసపడుతున్నాయి.